Jammu Vande Bharat Express Blackout: Panic Among Passengers During Power Failure
జమ్ముకు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. బోగీల్లో వెలుతురు, ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణీకులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో అంతా బ్లాక్ అవుట్ అయింది. అయితే, ఎటువంటి ప్రమాదం జరగలేదు.
#vandebharatexpress #jammukashmir #IndianRailways #blockout #OperationSindoor #IndiaPakistanWar #National #asianetnewstelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️